రాగోలులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీపీవో
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి రాగోలు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్. గంగీబాబు శనివారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి రోజూ ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని క్రమంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా శుభ్రత పాటించాలని ఆదేశించారు....
0 Comments 0 Shares 534 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com