గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభం
తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో భాగంగా 7వార్డులో CC రోడ్డు ను ప్రారంభిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్,వార్డు సభ్యులు జోగు విజయ్ జల్లెల్ల సుహాసిని లత్తుపల్లి వసంత అబ్దుల్ వాజీద్ బూరిగాళ్ల రాధిక బండగల్ల చందు చౌటి విమల జెనిగే నర్సింహా చౌటి విజయ్ గ్రామ ప్రజలు యువకులు పాల్గొనడం...
Like
1
0 Comments 0 Shares 267 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com