శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలు
శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. క్రికెట్, టెన్నికాయిట్, బాడ్మింటన్, క్యారమ్స్, చెస్, త్రోబాల్.  ఈ పోటీల్లో ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడో రోజు పోటీలు ఆదివారం ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. విజేతలు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు.
0 Comments 0 Shares 119 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com