'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'
పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు. శనివారం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూలపేటపోర్టు మంజూరు చేయించారని అన్నారు. దీనిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలియజేశారు.
0 Comments 0 Shares 594 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com