శాశ్వత నీటి పరిష్కారం మినీ ట్యాంక్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని 2వ వార్డ్ లో వాటర్ సమస్యని గుర్తించిన వార్డ్ మెంబెర్ దుడ్డు మల్లమ్మ రమేష్ గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్ ఉపసర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లిన వెంబడే స్పందించి 2వ వార్డ్, 5వ వార్డ్ ని అనుసంధానం చేస్తూ మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమిపూజ చేయడం జరిగింది..2వ వార్డ్ మెంబెర్ మల్లమ్మ 5వ వార్డ్ మెంబెర్ కాలే...
Like
1
0 Comments 0 Shares 128 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com