మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణ
మొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డి, నమిత్ శర్మలను సుదీర్ఘంగా విచారించిన సిట్, కస్టడీలో నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి రెగ్యులర్ పార్టీల నిర్వహించినట్లు, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలు తరచూ వచ్చేవారని గుర్తించారు. సిట్ కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.
0 Comments 1 Shares 202 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com