మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలు
మనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ వున్నారు. ఆన్లైన్ బుకింగ్ చేసిన రావడం లేదు అని వాపోతున్నారు. కొందరు 30, 40 కిలోమీటర్లు దూరం నుంచి వస్తున్నారు. అధికారులు కొరత లేదు అని చెప్పిన కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నారు అని జనాలు అంటున్నారు 
0 Comments 0 Shares 366 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com