పొలిటికల్ పార్టీ లతో ఆర్డిఓ గారు సమావేశం
చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల వారితో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు మార్పులు, వివిధ అంశాలపై రాజకీయ పార్టీల తోటి మాట్లాడారు, గత సమావేశంలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించమని చెప్పామని తదుపరి సమావేశంలో ఖచ్చితంగా బి ఎల్ ఎ ల లిస్టు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ, వేటపాలెం...
0 Comments 0 Shares 578 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com