గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు.
చీరాల: చీరాలలోని గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు. బాపట్ల జిల్లా IPS బి ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ dsp మోయిన్ గారి ఆధ్వర్యంలో శక్తి టీమ్స్ సభ్యులు సిహెచ్ సునీత ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి సెల్ ఫోన్స్ లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని అలాగే ఆపద సమయంలో యాప్ని...
0 Comments 0 Shares 561 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com