""చధువు చెప్తాను'నమ్మించి మైనర్ Emm cheysadu ante
శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. పాతపట్నం-హిరమండలం పరిధిలోని ఈ సంఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది."చదువు చెబుతాను" అంటూ నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి.. కాలయముడిగా మారి పలు మార్లు అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించినట్టు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా.....
0 Comments 0 Shares 124 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com