కాకయాపతో రోడ్ డాటడం ఏలా
డి ఆర్ డి ఏల్ నుండి చంద్రాయంగుట్ట కు వేలే దారిలో స్థానిక ప్రజలకు మరియు డి ఆర్ డి ఏల్ లో పని చేసే ఎంప్లాయిస్ రోడ్ దాటాడానికి ఏరాపాటు చేసే ఫుట్ ఫ్లవర్ దాదాపుగా నాలుగు సంవత్సరంగా సాగుతున్న పనులు నేటికీ పూర్తికలేదు. ప్రతి రోజు అతంత బిజీగా ఉండే ఈ రోడ్ దాతలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలిసి వసుతుంది. స్థానిక ప్రజలు, వారివారి పనుల నిమిత్తం రోడ్ దాటాడానికి భయపడుతున్నారు. దీనితో డి ఆర్ డి ఏల్ చౌరాస్తా...
0 Comments 0 Shares 81 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com