మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య గారు (వాటర్ మెన్ ) మరణించడం జరిగింది   నాయకుల ద్వారా తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వాయిస్ ఛైర్మెన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండ పల్లి మాజీ ZPTC ఉప్పల వెంకటేష్ అన్న గారు, 3000/- రూపాయలు మరియు, 12 వ వార్డు మెంబర్, నాయిని లక్ష్మీకాంత్ గౌడ్ గారు 2000 రూ, మరియు గ్రామపంచాయతీ తరపున 10,000...
Like
1
0 Comments 0 Shares 146 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com