పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% కేటాయింపు చేయాలి.
అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి.
తెలంగాణ రాష్ట్ర యూనివర్శీటీలలో NEP-2020అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
రాష్ట్ర యూనివర్శీటీలలో ఖాళీగా ఉన్న ఫ్రోఫెసర్, అసిస్టెంట్ ఫ్రోఫెసర్, అసోసియేట్...