ఐక్యతతో బిజెపిని బలోపేతం చేద్దాం - రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి మణి కుమార్
నేడు చీరాల రోటరీ క్లబ్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియన్ 2026 కార్యక్రమం నిర్వహించారు.    ఈ సందర్భంగా బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మణి కుమార్ మాట్లాడుతూ నాయకులు అందరూ ఐక్యతగా ఉంటేనే బీజేపీ పార్టీని బలంగా చేయగలమని,ఏ పదవులు ఆశించకుండా ప్రతి కార్యకర్త తన సొంత కుటుంబాలుగా పనిచేసే ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని అన్నారు.ఓపిక ఉన్నంతవరకు...
0 Comments 0 Shares 398 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com