కొండవాగుతో ఏడాదికి రెండు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండలం లొద్ద పరిసర ప్రాంతాల గిరిజనలు. కొండవాగు నీటిని వడిసి పట్టుకొని తమ పొలాలకు మళ్లించుకుంటూ వరి పంటను పండిస్తున్నారు. ఎత్తు పల్లాలుగా ఉన్న భూములను చదును చేసి, పోలలుగా మార్చారు. ఎత్తున పారె నీరును తమ పొలాల్లోకి మళ్లించి ప్రతి ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లో వరి పంటను పండిస్తున్నారు.
#RAJESH

0 Comments
0 Shares
242 Views
1
0 Reviews