బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్ గారుశక్తి టీం ఎస్సై హరిబాబు మరియు కానిస్టేబుల్ కే. సుబ్బారావు, వేటపాలెం మండలం లోని వివేరా బీచ్ ఏరియా నందు శక్తి యాప్ వినియోగంపై, మాదకద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, అలాగే పోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే...
Like
1
0 Comments 0 Shares 583 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com