Bharat Aawaz
దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలతో పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ పవిత్ర దినం అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, శాంతి, ఆనందం నింపాలని ఆకాంక్షించారు.
209 Views