Gandla Vaijanath Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-03-16 15:30:01 మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.వర్షం వలన సెనగ, మిరప, మొక్కజొన్న,కూరగాయలు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 0 Comments 0 Shares 754 Views