మార్కాపురం యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాల గ్రామంలో శ్రీశైలం రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెడికల్ క్యాంపు
మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో   దోర్నాల గ్రామంలో శ్రీశైలం రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి ఉచితమెడికల్ క్యాంపు సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ షెక్షావలి ఆధ్వర్యంలో శ్రీ ఆరోగ్య హాస్పటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దోర్నాల యొక్క ప్రజలు ఈ సదవకాశాన్ని యొక్క శిబిరాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవలసిందిగా కోరుచున్నారు అలాగే ఇక్కడికి...
0 Comments 0 Shares 284 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com