జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. ఏడాదికి 125 రోజులు పని కల్పిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తన వాటా ఎందుకు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 నుంచి 40 శాతానికి పెంచిందని ప్రశ్నించారు. రేపు పారాదిలో షర్మిల రచ్చబండను జయప్రదం చేయాలన్నారు.

0 Comments
0 Shares
144 Views
22
0 Reviews