పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్ పెద్దారవీడు మండలం  మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న సుమారు 30 మంది బాలబాలికలకు జనసేన నాయకులు దూదేకుల కాసిం, తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపాటి ఈశ్వర్లు పరీక్ష మెటీరియల్ ప్యాడ్ పెన్నులు పెన్సిల్స్ మరియు జామెంట్రీ బాక్స్ లను అందించారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ...
0 Comments 0 Shares 261 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com