చీరాలలోని విజ్ఞాన భారతి హైస్కూల్లో శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థుల మేధస్సును ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
సృజనాత్మకతకు నిదర్శనం రోబోటిక్స్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులు
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కరీముల్లా మాట్లాడుతూ, ప్రతి ఏటా నిర్వహించే...