అంగన్వాడీ కేంద్రంన్నీ తనిఖీ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం నాయకులు
పలు సమస్యలు గుర్తించి,పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరిస్తాం అన్న మానవ హక్కుల సంఘం నాయకులు
వినుకొండ ఎం ఆర్ హ్యూమన్ రైట్స్ & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు . జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ తిరుపతయ్య గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వినుకొండ మండలం...