కరీంనగర్ జిల్లా
కరీంనగర్ లోని పాస్ పోర్ట్ కేంద్రం లో కనీసం కూర్చోడానికి అవకాశం లేకుండా గంటల తరబడి నిల్చొని ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు,పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చిన వారికి చాలా ఇబ్బంది కరంగా మారింది కనీస సౌకర్యాలు మంచి నీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో అధికారుల ను సంప్రదించగా నిర్లక్ష్యం గా సమాధానం చెప్తున్నారు అని అక్కడికి వచ్చిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

#కరీంనగర్ # అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
244 Views