మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ డైరెక్టర్ కందుల అనిల్ కుమార్ తర్లుపాడు మండలం లోని  మీర్జపేట, నాగేళ్ళాముడుపు, తాడివారిపల్లి, మరియు SC, BC హాస్టల్ నందు సుమారు 120 మంది పదవ తరగతి విద్యార్థుల కు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్షల్స్, అరైజర్,చెప్నర్లు , స్కెల్స్, హాల్ టికెట్...
0 Comments 0 Shares 336 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com