మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిర్ణీత ఫీజు వసూలు చేయాల్సి ఉండగా.. ఆ సమయానికి ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ACB అధికారులు దాడులు నిర్వహించి, ప్రతి స్కానింగ్ సెంటర్ వద్ద ఫీజుల వివరాలను ప్రదర్శించాలన్నారు. కానీ ఎవరు పాటించడంలేదని.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు...
0 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com