*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మరియు బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఐసిడిఎస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన పలు కార్యక్రమాలలో భాగంగా గర్భిణులకు శ్రీమంతం మరియు...
0 Comments 0 Shares 775 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com