చిన్నగంజాంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు :పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మహిళల అభివృద్ధి సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నగంజాంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలూరి, మహిళా నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ముఖ్యమంత్రి ప్రసంగ వీక్షణ వేదికపై...
0 Comments 0 Shares 957 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com