రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ మండలం, ఆరవల్లిపాడు గ్రామంలో ఆదివారం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మండల తహసీల్దార్ రమాదేవి గారితో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దొనకొండ తహసీల్దార్, దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మండల...
0 Comments 0 Shares 261 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com