ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు యర్రగొండపాలెం పట్టణంలోని 21,22 బూత్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం వెనుక బజారులో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు ₹ 15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కు పనులను ప్రారంభించారు. గతంలో ఎరిక్షన్ బాబు గారు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి...
0 Comments 0 Shares 147 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com