బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాను మేరకు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ సూచనలతో చీరాల పట్టణ ఉజిలి పేటలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన చీరాల సబ్ డివిషనల్ పోలీసులు.ఈ సందర్భంగా చీరాల ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ నేడు జరిపిన కార్డెన్ సెర్చ్ లో 150 గృహాలు తనికి చేశామని,ఈ తనికిలో భాగంగా సరైన పత్రాలు లేని 27 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అందులో 25 బైకులు, రెండు కార్లు, ఒక ఆటో ఉన్నాయని...