జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎండి.మోయిన్ సూచనలతో మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం 'ఓపెన్ హౌస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సిఐ ఎస్. సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పోలీస్ స్టేషన్ పనితీరు,ప్రజలకు పోలీసులు అందించే సేవలను క్షేత్రస్థాయిలో...