పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం నర్సిపురంలో లారీ, బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. సీతానగరం మండలం చిన్న బోగిలోని గ్రామానికి చెందిన సింహాచలం అమ్మ (55) పనిమీద గురువారం పార్వతీపురం వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#Boiena Rajesh
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం నర్సిపురంలో లారీ, బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. సీతానగరం మండలం చిన్న బోగిలోని గ్రామానికి చెందిన సింహాచలం అమ్మ (55) పనిమీద గురువారం పార్వతీపురం వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #Boiena Rajesh
0 Comments 0 Shares 285 Views 17 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com