ICC T20 ప్రపంచకప్ లో ఫైనల్ కి చేరిన టీం ఇండియా
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. *లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు త‌డ‌బ‌డింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో...
Like
1
0 Comments 0 Shares 103 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com