టీ20 వరల్డ్ కప్: ఫైనల్‌లోకి భారత్ 🏏🇮🇳
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా బలంగా పోరాడినా 20 ఓవర్లలో 7...