పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతిముగ్గురికి తీవ్ర గాయాలు
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి  ముగ్గురికి తీవ్ర గాయాలు మార్కాపురం జిల్లా.... పెద్ద దోర్నాలలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం అయినముక్కల గ్రామానికి చెందిన భోగ్యం మద్దయ్య నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.  ఈ ఘటనలో మద్దయ్యకు కుడి భుజం విరిగింది. పులిచెర్ల బయన్నకు తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు...
0 Comments 0 Shares 256 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com