ఆత్మ రక్షణకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలిలోని ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కల్పించారు. ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైతే తల్లిదండ్రులకు గానీ పోలీసులకు గానీ ఫిర్యాదు చేస్తే వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు.
#Boiena Rajesh

0 Comments
0 Shares
476 Views
19
0 Reviews