జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ APWJF చేపట్టిన నిరసన ర్యాలీలో విజయనగరం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా నుంచి వందలాది మంది జర్నలిస్టులు విజయవాడ వెళ్లారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రైల్వే పాసులు పునరుద్దరణ చేయాలని APWJF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేశ్ నాయుడు, ఆర్.వ్యాస్ బాబు డిమాండ్ చేశారు.
#Boiena Rajesh
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ APWJF చేపట్టిన నిరసన ర్యాలీలో విజయనగరం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా నుంచి వందలాది మంది జర్నలిస్టులు విజయవాడ వెళ్లారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రైల్వే పాసులు పునరుద్దరణ చేయాలని APWJF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేశ్ నాయుడు, ఆర్.వ్యాస్ బాబు డిమాండ్ చేశారు. #Boiena Rajesh
Like
1
0 Comments 0 Shares 590 Views 21 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com