బొబ్బిలిలో టమోటా ధరలు అమాంతంగా పడిపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు.లోకల్ రైతులు టమోటా సాగు చేయకముందు కిలో టమోటా రూ.50 నుంచి రూ.100 వరకు అమ్ముడుపోయాయి. లోకల్ రైతులు చేతికి టమోటా రావడంతో ధరలు అమాంతంగా ఒక్కసారి పడిపోయాయి. 25 కిలోల క్రేట్ టమోటాలు రూ.100కు కూడా అమ్ముడు పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోట రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
4 Views
114 Views