చీరాలలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం.. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం – స్థానికుల ఆందోళన
చీరాల: చీరాల పట్టణంలోని వుడ్ నగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ శశి బాబు గారి నివాస సమీపంలో, డాక్టర్ ఎక్స్‌రే సెంటర్ ఎదుట ఉన్న బహుళ అంతస్తు భవనంపై ఈ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం.స్థానికుల వాదన ప్రకారం, ఈ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారుల అనుమతులు తీసుకోలేదని, అలాగే పరిసర...
0 Comments 0 Shares 418 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com