హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ మనందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, స్నేహభావం నింపాలని అన్నారు. ఈ పవిత్రమైన పర్వదినం అందరిలో ప్రేమ, శాంతి, పరస్పర గౌరవాన్ని మరింత పెంపొందించాలని, ప్రతి ఇంటిలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజసిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో హోలీ వేడుకలను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజసిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో హోలీ వేడుకలను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
81 Views