Bharat Aawaz
ఒంటరి మహిళలే టార్గెట్ గా చోరీలు వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు..
బాపట్ల జిల్లా: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న దొంగలను బాపట్ల జిల్లా సిసిఎస్, కర్లపాలెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుండి సుమారు 24 లక్షల విలువ గల చోరికి పాల్పడిన బంగారు ఆభరణాలు, బైక్ లను స్వాదినం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ అరెస్ట్ కు సంబందించిన...
379 Views