Bharat Aawaz
సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకలకు రావాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ను కళాశాల బృందం సాదరంగా ఆహ్వానించింది. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కళాశాల...
415 Views