In Dubai all airports are closed due to the war
దుబాయ్‌లో అన్ని విమానాశ్రయాలు మూసివేత ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని సూచనలు ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో Dubaiలోని అన్ని విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల వల్ల విమాన రాకపోకలను నిలిపివేసి, ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లకు రావొద్దని సూచించారు. దుబాయ్‌ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే అనేక అంతర్జాతీయ...
0 Comments 0 Shares 240 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com