దేశానికి గర్వకారణంగా నిలిచిన భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ గారి పరిశోధనలు, ఆవిష్కరణలకు గుర్తింపుగా జరుపుకుంటున్న ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ సందర్భంగా శాస్త్రవేత్తలు, నిపుణులు, యువతీ యువకులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాభినందనలు తెలిపారు.
✳️ రామన్ గారి స్ఫూర్తిగా యువత, విజ్ఞానం, సృజనాత్మకత, ఆలోచనా శక్తికి పదునుపెట్టి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తూ దేశాభివృద్ధికి మార్గదర్శకం కావాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.
✳️ "కొత్తగా ఆలోచించాలి. భిన్నంగా ఆవిష్కరించాలి. సృజనాత్మకతే రేపటి భారత్‌ను నిర్మిస్తుంది. మీ ప్రయత్నం విఫలం కాదు. సాంకేతికతను ఉపయోగించి సమాజానికి మేలు చేయండి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు పురోగమించాలి” అని ఒక సందేశంలో యువతకు ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.

57 Views