మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన -  కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏 తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :  1. ఉదయం : 10.30 గం|| లకు దర్శి పట్టణం 17వ వార్డ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారు. 2. ఉదయం : 11.00 గం||లకు దర్శి మండలం, వెంకటాచెలం పల్లి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం...
0 Comments 0 Shares 166 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com