Bharat Aawaz
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా300 మందికి అన్నదానం షేక్ షేక్షావలి సేవ స్పూర్తి ప్రశంసనీయం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా 300 మందికి అన్నదానం – షేక్ షేక్షావలి సేవా స్పూర్తి ప్రశంసనీయం మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు షేక్ షేక్షావలి గారు గత నాలుగు సంవత్సరాలుగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆదర్శంగా...
351 Views