కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఓటమిపై తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ నేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవిత ఏమన్నారు?
“బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా?”
“లిక్కర్ కేసే ఓటమికి కారణమని ప్రచారం చేస్తున్నారు.”
“ఓటమికి లిక్కర్ కేసు కారణమని కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు.”
“నా మీద కేసు పెట్టింది పార్టీ కోసం కాదా?”
“తప్పు తేలకముందే నా వ్యక్తిత్వ హననం చేశారు.”
“కేసు పెట్టినప్పుడు, తప్పుడు ప్రచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?”
“ఓటమిని నాపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరు.”
“కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు.”
“తప్పు చేయకపోయినా ఏడాదిగా మానసిక క్షోభ అనుభవించాను.”
కొత్త పార్టీపై ప్రకటన
కవిత కీలక ప్రకటన చేస్తూ, “రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నా” అని తెలిపారు. అలాగే “బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే” అని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొత్త పార్టీ ప్రకటనపై మరింత స్పష్టత కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

62 Views