*అన్నమయ్య జిల్లా రాయచోటిలో విజిలెన్స్ మెరుపు దాడులు: ₹1.50 లక్షల విలువైన ఎక్స్పైరీ కూల్ డ్రింక్స్ స్వాధీనం..!*
*రాయచోటి పట్టణంలో విజిలెన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణంలోని రెండు గోడౌన్లలో కాలం చెల్లిన (Expired) కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.*
*ఈ దాడుల్లో సుమారు ₹1,50,000 విలువచేసే కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ మరియు వాటర్ బాటిల్స్ నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా గడువు ముగిసిన పానీయాలను నిల్వ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.వీటిపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు.ప్రజలు ఏదైనా వస్తువు కొనే ముందు తయారీ, గడువు తేదీలను గమనించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.*

9 Views
135 Views