వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్
అప్పారావు పరిశీలకులు.
పెద్ద దోర్నాల స్టార్ ప్రభ ఫిబ్రవరి 24.
మార్కాపురం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసేందుకు దోర్నాలకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. వస్తున్న సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్...